MS Dhoni: గ్రౌండ్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ సూపరే!

మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) వికెట్ల వెనక ఉంటే ఏ బ్యాటర్‌ అయినా కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందే. ఛాన్స్‌ దొరికితే.. వేగంగా స్టంప్స్‌ను గిరాటేయడంలో అతడిని మించినవారు లేరేమో అనిపిస్తుంది. మైదానంలో ధోనీ టెక్నిక్స్ గురించి దిగ్గజాల నుంచి యువతరం క్రికెటర్ల వరకు ఇదే అభిప్రాయాన్ని చెబుతారు. టీమ్‌ను ధోనీ ప్రభావితం చేసే తీరుపై రవిశాస్త్రి, ఫించ్‌, శ్రీశాంత్‌, బద్రీనాథ్‌లు పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. మీరూ తెలుసుకోండి మరి.   

Published : 29 May 2023 15:43 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు