Hyderabad: 14మందిని రక్షించిన ‘బాహుబలి’ క్రేన్‌ను చూశారా?

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గ్రాండ్‌ స్పైసీ బావర్చి హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలకు అధికారులు బ్రాంటో స్కైలిఫ్ట్‌ (brontoskylift)ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. టెర్రస్‌పై చిక్కుకున్న 14మందిని కాపాడటంలో ఈ స్కైలిఫ్ట్‌ కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ స్కై లిఫ్ట్‌ క్రేన్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Published : 28 May 2022 18:46 IST

Tags :

మరిన్ని