స్టీరింగ్‌ అక్కర్లేదు.. బైడూ అత్యాధునిక కారు ఆవిష్కరణ

 చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘బైడూ (Baidu)’ పూర్తిస్థాయి ఆటానమస్‌ వాహనం (Autonomous vehicle) అపోలో ఆర్‌టీ6 (Apollo RT6)ను గురువారం ఆవిష్కరించింది. అసలు స్టీరింగ్‌ వీల్‌ లేని ఈ కారు ఆరో తరం అటానమస్ వాహనం (Autonomous vehicle)గా కంపెనీ పేర్కొంది.

Published : 21 Jul 2022 15:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని