Balakrishna: భారతరత్న.. ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?: నందమూరి బాలకృష్ణ

ఎన్టీఆర్‌ (NTR)కు భారతరత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, తెదేపా, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని నందమూరి బాలకృష్ణ (Balakrishna) వెల్లడించారు. ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరికి భారతరత్న ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. 

Published : 08 May 2023 18:00 IST

Tags :

మరిన్ని