Veera simha reddy: బాలయ్యపై అభిమానం.. 200 కార్లతో ర్యాలీ

నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’(veera simha reddy) విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుంచి ఆ సినిమా చూడడానికి సుమారు 200 కార్లలో అభిమానులు తరలివెళ్లారు. బాలయ్యపై అభిమానంతో తాము ఇలా అందరం కలిసి వెళ్తున్నామని వారు తెలిపారు. 

Published : 12 Jan 2023 12:55 IST

Tags :

మరిన్ని