Balakrishna: తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత అదే..!: బాలకృష్ణ

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బాలకృష్ణ(Balakrishna) సందడి చేశారు.  చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి(Veera Simha Reddy) సినిమాను పెద్ద హిట్‌ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 14 Jan 2023 14:14 IST

Tags :

మరిన్ని