Balakrishna: తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. కోలుకోవాలని ప్రార్థించండి: బాలకృష్ణ

సినీనటుడు తారకరత్న(Taraka Ratna) చికిత్సకు స్పందిస్తున్నారని బాలకృష్ణ(Balakrishna) తెలిపారు. ‘‘తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలి. ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటే మెరుగ్గా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు’’ అని బాలకృష్ణ వెల్లడించారు. తొలిరోజు ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు.

Updated : 29 Jan 2023 12:31 IST

Tags :

మరిన్ని