Balakrishna: అక్కినేనిపై వ్యాఖ్యల వివాదం... స్పందించిన బాలకృష్ణ

అక్కినేనిని కించపరిచేలా తాను మాట్లాడలేదని నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప.. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు. ‘అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్‌ అని పిలుస్తా. తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ నాపై చూపించేవారు. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన వద్దే నేర్చుకున్నా’’ అని బాలకృష్ణ తెలిపారు.

Updated : 26 Jan 2023 15:29 IST

Tags :

మరిన్ని