Balakrishna: ఎన్టీఆర్‌కు మరణం లేదు: బాలకృష్ణ ఉద్వేగ ప్రసంగం

నందమూరి తారకరామారావు (NTR) తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రాజకీయ విప్లవం తెచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ (Balakrishna) ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్‌ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెదేపా 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎన్టీఆర్‌కు మరణం లేదని.. నిత్యం వెలిగే మహోన్నత దీపం ఆయనని కొనియాడారు.

Updated : 29 Mar 2023 21:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు