Balakrishna: అవినీతి కుంభకోణాల కీచకుడు జగన్: బాలకృష్ణ

అవినీతి కుంభకోణాల కీచకుడు సీఎం జగన్ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ధ్వజమెత్తారు. పరిపాలన చేత కాక మూడు రాజధానులు అంటున్నారని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల అవయవాలను దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పునర్ వైభవం రావాలంటే తెదేపా అధికారంలోకి రావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Published : 28 May 2023 21:53 IST
Tags :

మరిన్ని