Balakrishna: పుల్లేటికుర్రులో సినీ నటుడు బాలకృష్ణ సందడి

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని పుల్లేటికుర్రులో.. ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) సందడి చేశారు. తొలుత గ్రామంలోని చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగమల్లేశ్వర సిద్ధాంతి నివాసానికి చేరుకొని.. కొద్దిసేపు సేద తీరారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న అభిమానులకు అభివాదం చేశారు.

Published : 29 May 2023 17:11 IST
Tags :

మరిన్ని