Balakrishna: సినిమాల విషయంలో నీచానికి దిగజారితే ఊరుకోను: బాలకృష్ణ హెచ్చరిక

సినిమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హితవు పలికారు. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల నరసరావుపేట నియోజకవర్గంలోని ఓ తిరునాళ్లలో బాలకృష్ణ పాట వేసిన వైకాపా కార్యకర్తను ఎమ్మెల్యే తిట్టారంటూ వచ్చిన వార్తలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. హద్దు మీరొద్దని హెచ్చరించారు. 

Updated : 15 Mar 2023 19:14 IST

Tags :

మరిన్ని