Balineni: సంతృప్తిగానే ఉన్నా: సీఎంతో భేటీ తర్వాత బాలినేని స్పందన

మంత్రి పదవి, ప్రోటోకాల్ గురించి ఎప్పుడూ బాధ పడలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) స్పష్టం చేశారు. అన్ని అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు చెప్పారు. రీజనల్ కో-ఆర్డినేటర్ పదవిపై చర్చ జరగలేదన్నారు. తనపై పార్టీలోని కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారని.. సీఎంతో భేటీ తర్వాత సంతృప్తిగా ఉన్నానని బాలినేని వెల్లడించారు.

Published : 01 Jun 2023 21:41 IST

మరిన్ని