Bandi Sanjay: కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం.. కేసీఆర్‌దే పెద్దన్న పాత్ర!: బండి సంజయ్‌

ఓ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election results)పై ఆయన స్పందించారు. ఓ వర్గం అండతో అన్ని పార్టీలూ కలవడం వల్లనే కాంగ్రెస్‌ విజయం సాధ్యమైందని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంలో కేసీఆర్‌ పెద్దన్న పాత్ర పోషించారని ఆరోపించారు. 

Published : 13 May 2023 18:20 IST

Tags :

మరిన్ని