Bandi sanjay: సిసోదియాపై స్పందించిన కేసీఆర్‌.. కవిత విషయంలో మాట్లాడరేం?: బండి సంజయ్‌

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోదియా అరెస్టుపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. కవిత విషయంలో ఎందుకు స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు దిల్లీ లిక్కర్‌ కేసు ఛార్జిషీట్‌లో కవిత పేరును సీబీఐ నాలుగు సార్లు ప్రస్తావించిందన్నారు. 

Published : 28 Feb 2023 17:43 IST

Tags :

మరిన్ని