Bandi sanjay: సీఎం ‘సిట్‌’ అంటే ‘సిట్‌’.. స్టాండ్‌ అంటే స్టాండ్‌!: బండి కీలక వ్యాఖ్యలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు సంస్థ సిట్ నోటీసులు తనకు కాదని.. కేసీఆర్, కేటీఆర్‌కు ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ కేసీఆర్ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌ కేసు, నయీం కేసు విషయంలో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలను పురస్కరించుకుని సంజయ్‌ మాట్లాడారు. 

Updated : 22 Mar 2023 16:51 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు