Bandi: గ్రూప్-1 అభ్యర్థులకు రూ.లక్ష పరిహారమిచ్చాకే కేసీఆర్‌ ఓట్లు అడగాలి: బండి సంజయ్

గ్రూప్ -1 (Group 1) పరీక్ష రద్దుకు కారణం ముఖ్యమంత్రేనని భాజపా నేత, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. కరీంనగర్‌లో నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యువత జీవితాలతో భారాస ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శలు గుప్పించారు. గ్రూప్ -1 అభ్యర్థులకు రూ.లక్ష పరిహారమిచ్చాకే ఓట్లు అడగాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.   

Updated : 25 Sep 2023 14:27 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు