Bandi Sanjay: కావాలనే గవర్నర్‌ను బద్నాం చేస్తున్నారు: బండి సంజయ్‌

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానిస్తే.. కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఉన్నప్పటికీ... కేసీఆర్‌ ప్రభుత్వం కావాలనే కోర్టుకెళ్లిందని మండిపడ్డారు. హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని విమర్శించారు.  కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజులా వ్యవరిస్తోందని దుయ్యబట్టారు. 

Published : 30 Jan 2023 16:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు