‘చినుకు పడితే అంధకారమయ్యే.. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ అనడం హాస్యాస్పదం’

విద్యుత్ రంగంలో హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ మార్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోసిపుచ్చారు. చినుకు పడితే అంధకారమయ్యే హైదరాబాద్... పవర్ ఐలాండ్‌గా మారిందనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్.. భారాస పెట్టిన ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్  చేశారు.

Published : 09 Dec 2022 19:11 IST

మరిన్ని