‘మేమిద్దరం స్నేహితులమే’: బండి సంజయ్ కుమారుడి దాడి వీడియోపై బాధితుడి స్పందన

మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు.. వైరల్‌గా మారిన వీడియోపై బాధితుడు శ్రీరామ్‌ తాజాగా స్పందించారు. భగీరథ తనకు మిత్రుడేనని.. తాము ఇరువురు స్నేహంగానే ఉన్నామంటూ ఓ వీడియో విడుదల చేశాడు. తమ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేందుకే దాడికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేశారన్నారు. 

Updated : 18 Jan 2023 14:30 IST

Tags :

మరిన్ని