Bandi Sanjay: ‘డాడీ - బిడ్డా’ ఏడుపుతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుతున్నాయి!: బండి సంజయ్

రాష్ట్రంలో డాడీ - బిడ్డా అనే ఏడుపు వినిపిస్తోందంటూ భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై విమర్శనాస్త్రాలు సంధించారు. అరెస్ట్ చేయొద్దనడానికి ఆమె ఏమైనా స్వతంత్ర సమర యోధురలా? అంటూ విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. 

Published : 04 Dec 2022 20:36 IST

Tags :

మరిన్ని