Bangalore: బెంగళూరులోని విమానాశ్రయానికి ప్రకృతి సొబగులు.. వెదురుతో నిర్మాణాలు

బెంగళూరులోని దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన సొబగులు అద్దుకుంది. ఎటుచూసినా పచ్చని చెట్లతో, వెదురు నిర్మాణాలతో ఔరా అనిపిస్తోంది. కృత్రిమ జలపాతం, సూర్యకాంతి నేరుగా టెర్మిన్‌లో పడేలా చేసిన నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి. 

Published : 08 Nov 2022 18:53 IST

Tags :

మరిన్ని