Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రకృతి విపత్తులు.. సొంత దేశంలోనే శరణార్థులుగా పౌరులు

బంగ్లాదేశ్‌లో వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులతో ప్రజలు అల్లాడుతున్నారు.నదీ, సముద్ర తీర ప్రాంతాలు కోతకుగురై రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయి. మహిళలు, చిన్నారులు సహా ఏటా లక్షల మంది సొంతదేశంలోనే శరణార్థులుగా మారుతున్నారు

Updated : 03 Nov 2022 12:49 IST

Tags :

మరిన్ని