Currency: పాడుబడిన ఇంట్లో.. పాత నోట్ల కట్టలే కట్టలు..!

కేరళ (Kerala) కాసర్‌గోడ్‌ జిల్లాలోని ఓ పాడుబడిన ఇంట్లో.. పాత వెయ్యి రూపాయల నోట్ల కట్టల (Banned Currency)ను పోలీసులు గుర్తించారు. ముండ్యతటుక్క గ్రామానికి చెందిన షఫీ అనే వ్యక్తి ఇంట్లో ఐదు పాత కరెన్సీ నోట్ల బస్తాలు లభ్యమయినట్టు తెలిపారు. ఆ ఇంట్లో నివసించిన వారికి రియల్ ఎస్టేట్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు.

Updated : 31 Mar 2023 16:25 IST
Tags :

మరిన్ని