Maharashtra: బాహుబలి రూపంలో శిందే భారీ కటౌట్..!

శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ శిందేను కీర్తిస్తూ మహారాష్ట్ర థానేలో వెలిసిన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. శిందేను బాహుబలితో పోలుస్తూ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. పక్కనే శివసేన వ్యవస్థాకుడు బాల్ ఠాక్రే ఫొటోను పెట్టారు. 

Published : 30 Jun 2022 11:59 IST

Tags :

మరిన్ని