PM Modi: హామీలు నెరవేర్చేదెప్పుడు మోదీజీ?.. బ్యానర్లతో ప్రధానికి ప్రశ్నలు!

ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో నగరంలో పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. తెలంగాణకు కేంద్రం ఇస్తామన్న హామీలకు సంబంధించి వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తూ బ్యానర్లు ఉండటం గమనార్హం.

Published : 26 May 2022 13:06 IST

Tags :

మరిన్ని