Bard Vs ChatGPT: మైక్రోసాఫ్ట్‌ సవాల్‌కు గూగుల్‌ సై.. చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌

చాట్‌జీపీటీ (ChatGPT) పేరిట మైక్రోసాఫ్ట్‌ విసిరిన సవాలుకు గూగుల్‌ సిద్ధమైంది. లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్‌ ఆధారంగా రూపొందించిన... బార్డ్‌ (Bard) అనే ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ను గూగుల్‌ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం బార్డ్‌ను విశ్వసనీయ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది దీన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తేవాలని గూగుల్‌ భావిస్తోంది..

Published : 07 Feb 2023 15:23 IST
Tags :

మరిన్ని