హ్యూస్టన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో నిర్వహించిన సంబరాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. సుమారు 4వేల మంది ఈ వేడుకలకు హాజరైనట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు.  

Published : 03 Oct 2022 10:00 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts