Donbas: డాన్ బాస్ లో భీకర పోరు

డాన్ బాస్ లో జంట నగరాల కోసం రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య జరుగుతున్న పోరు భీకర క్లైమాక్స్ కు చేరింది. మరో రెండు గ్రామాలను ఆక్రమించుకున్న రష్యన్ బలగాలు...కొన్ని ఉక్రెయిన్ దళాలను చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ సైన్యానికి ఆయుధాలు సరఫరా అవుతున్న కీలక రహదారిని నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. వెంటనే తమకు భారీ ఆయుధాలు సరఫరా చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు

Published : 23 Jun 2022 20:28 IST

Tags :

మరిన్ని