Batukamma: ఊరూరా బతుకమ్మ ముందస్తు వేడుకలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ముందస్తు వేడకలు వైభవంగా నిర్వహించారు. పాఠశాలలు, కార్యాలయాల్లో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అరలించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పువ్వుల పండుగకు స్వాగతం పలికారు. 

Published : 24 Sep 2022 20:17 IST

Tags :

మరిన్ని