CM Jagan: మంత్రులంతా ఎన్నికలకు సన్నద్ధం కావాలి: సీఎం జగన్‌

మంత్రులంతా ఎన్నికలకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) దిశానిర్దేశం చేశారు. సొంత నియోజకవర్గంతోపాటు జిల్లాల బాధ్యత కూడా మంత్రులదేనని స్పష్టంచేశారు. కష్టపడి పనిచేస్తే, మిగతాది తాను చూసుకుంటానని చెప్పారు. జీపీఎస్‌కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో మేనిఫెస్టో 99.5 శాతం అమలు చేసినట్లయిందని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ అన్నారు.   

Published : 08 Jun 2023 09:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు