Beating Retreat: బీటింగ్‌ రీట్రీట్‌ వేడుక - 2023

భారత 74వ గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు.. దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. విజయ్‌చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన సైనిక, పారామిలిటరీ దళాల బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమంలో..  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 

Updated : 29 Jan 2023 18:37 IST
Tags :

మరిన్ని