Vanjangi Hills: పర్యాటకులను ఆకర్షిస్తున్న వంజంగి కొండల ప్రకృతి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండల్లో ప్రకృతి అందాలు పరవశింపజేస్తున్నాయి. వంజంగి కొండలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. వేకువజామునే కొండలపైకి చేరుకున్న పర్యాటకులు.. ప్రకృతి అందాలను సెల్ ఫోన్‌లలో బంధిస్తూ సరికొత్త అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు.

Published : 01 Sep 2022 12:27 IST
Tags :

మరిన్ని