Hyderabad: నెక్లెస్‌రోడ్‌లో మరో సుందరమైన పార్కు.. డ్రోన్‌ వీడియో చూశారా!

భాగ్యనగరానికి మరో మణిహారం వచ్చి చేరబోతోంది. నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌ వద్ద సుందరమైన పార్కును హెచ్‌ఎండీఏ తీర్చిదిద్దింది. పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా అద్భుతమైన లేక్‌ వ్యూను నగరవాసులు ఆస్వాదించే వీలు కలుగుతుంది. త్వరలో ఈ పార్కు అందుబాటులోకి రానుంది.

Published : 19 Sep 2023 20:13 IST

మరిన్ని