Telangana: జలపాత సోయగాలు..పులకించిన హృదయాలు!

ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోని తిర్యాని మండలం చింతల మదర, ఉల్లిపిట్ట, గుండాల, లింగాపూర్ మండలంలోని సప్త గుండాలు, మిట్ట జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జలపాత సోయగాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు పోటెత్తుతున్నారు.

Published : 27 Jun 2022 19:38 IST

మరిన్ని

ap-districts
ts-districts