Taj Mahal: తాజ్‌మహల్‌ వద్ద అందాలభామల సందడి.. సందర్శకుల్లో డబుల్‌ జోష్‌

విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న అందాల భామలు.. తాజ్‌మహల్ వద్ద సందడి చేశారు. తాజ్‌ వద్దకు చేరుకున్న దాదాపు 35 దేశాలకు చెందిన సుందరీమణులు.. గంటపాటు అక్కడే కలియ తిరిగారు. ఫ్యాషన్ ప్రదర్శనలు, ఆటపాటలతో సందర్శకులను అలరించారు. 

Published : 12 Oct 2022 19:24 IST

Tags :

మరిన్ని