TRS: జూపల్లి.. ఇంత నీచంగా ప్రవర్తిస్తావా?: బీరం హర్షవర్ధన్‌

అభివృద్ది కోసం సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అంతేగాని బట్టకాల్చి మీదవేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ హెచ్చరించారు. జూపల్లి నివాసంలో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆయన మాట్లాడారు.

Published : 26 Jun 2022 17:43 IST

Tags :

మరిన్ని