COVID 19: మరోసారి ఆంక్షల చట్రంలోకి చైనా రాజధాని

చైనా రాజధాని బీజింగ్ నగరం మరోసారి ఆంక్షల చట్రంలో చిక్కుకుంది. దేశంలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసుల పెరుగుదలతో బీజింగ్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు.

Updated : 24 Nov 2022 22:22 IST

Tags :

మరిన్ని