Chatrapathi Teaser: బాలీవుడ్‌లో ‘ఛత్రపతి’.. బెల్లంకొండ ఇరగదీశాడుగా..!

ప్రభాస్‌ - రాజమౌళి కాంబోలో వచ్చిన టాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి (chatrapathi)’. ఈ చిత్రం హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. వేసవి కానుకగా మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన టీజర్‌ (Chatrapathi Teaser) ఆకట్టుకుంటోంది.

Published : 30 Mar 2023 15:44 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు