Bellamkonda Sreenivas: ఓటరు అవగాహన కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్‌

ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) వికారాబాద్‌లో పర్యటించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. 

Published : 19 Sep 2023 13:23 IST
Tags :

మరిన్ని