అల్లంతో ఆరోగ్యం..

ప్రతిరోజూ మనం వంటకాల్లో ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అల్లంలో వాపు, మంట లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, వికారాన్ని తగ్గించే శక్తి పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడంలో అల్లం ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్‌, అలర్జీ అదుపులో ఉంచడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంతో కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియోని చూడండి.

Updated : 11 Jul 2023 21:20 IST
Tags :

మరిన్ని