Viral Video: రద్దీ ప్రాంతంలో కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం

బెంగళూరులోని రద్దీ ప్రాంతంలో ఒక్కసారిగా నోట్ల వర్షం కురవడంతో ప్రజలు ఎగబడ్డారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి పైవంతెన నుంచి రూ.10 నోట్లను వెదజల్లాడు. కేఆర్ మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated : 24 Jan 2023 17:10 IST
Tags :

మరిన్ని