Best Catches: కళ్లు చెదిరే క్యాచ్‌లు.. 2022 క్రికెట్‌ డైరీలో లిఖించిన అద్భుతాలివి..!

క్రికెట్‌లో ఒక్కోసారి ఒక్క క్యాచ్‌ చాలు.. మొత్తం ఆటే మారిపోవడానికి..! ఫిల్డర్‌ దిశగా బంతి గాల్లోకెగిరిందా.. క్రీడాకారులే కాదు.. ప్రేక్షకులకూ ఉత్కంఠే..! జయాపజాయాలూ నిర్ణయించగల సత్తా దానిది. దీన్ని బట్టే క్రికెట్‌లో క్యాచ్‌ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఆ క్యాచ్‌లే జట్టు ఫీల్డింగ్‌ ప్రమాణాలేంటో చెబుతాయి. అంతేందుకు గెలవాలనే ధృడ సంకల్పాన్ని.. తోటి ఆటగాళ్లలో, అభిమానుల్లో క్రీడాస్ఫూర్తిని చాటతాయి. ఈ ఏడాది(2022) పలువురు ఆటగాళ్లు అందుకున్న అలాంటి అద్భుత క్యాచ్‌లే ఇవి..

Updated : 19 May 2023 15:50 IST

Tags :

మరిన్ని