Diet Tips: చురుకైన ఆరోగ్యానికి ఈ డైట్ టిప్స్ పాటించండి

పోషకాలతో నిండిన ఆహారం, చక్కటి జీవనశైలి ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయి. కానీ, చాలా మంది అవసరానికి మించి ఆహారం తీసుకొని అధిక బరువుతో బాధపడుతుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే సమతుల పోషకాలతోపాటు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మంచి డైట్‌ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Published : 19 Jan 2023 15:33 IST

Tags :

మరిన్ని