Gut Health: మెరుగైన జీర్ణక్రియకు మంచి ఆహార పదార్థాలివే..

బాక్టీరియాతో అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ, వాస్తవానికి మనకు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. ఇలాంటి బాక్టీరియా మన శరీరంలోని జీర్ణాశయం, పేగుల్లో ఉంటుంది. దీని కారణంగానే మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.  

Published : 22 Feb 2023 16:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు