Immunity: రోగ నిరోధకతను పెంచే ఆహారాలు ఇవే..!

ఇది వ్యాధుల సీజన్‌. రోగనిరోధక శక్తి ఏమాత్రం బలహీనంగా ఉన్నా రోగాల బారిన పడక తప్పదు. సహజంగా మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకుంటే వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ నేపథ్యంలో మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

Published : 18 Oct 2022 11:52 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు