FIFA World Cup 2022: ప్రపంచ విజేతగా ఆవిర్భవించే వరకు అర్జెంటీనా అడుగులివే..!

సూపర్‌స్టార్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఈ విజయం అంత సునాయాసంగా దక్కలేదు. ప్రపంచ విజేతగా ఆవిర్భవించే వరకు అర్జెంటీనా అడుగులివే.

Published : 19 Dec 2022 09:54 IST

Tags :

మరిన్ని