Katragadda Aruna: కాట్రగడ్డ అరుణకు ఎన్నారైల శుభాకాంక్షల వెల్లువ

అమెరికా రాజ‌కీయాల్లో చరిత్ర సృష్టించిన తెలుగు ఆడపడుచు కాట్రగడ్డ అరుణ మిల్లర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఆమెకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు తెలుగు ఎన్నారైలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 14 Nov 2022 15:52 IST
Tags :