Americal: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు లభించే బీవర్లీహిల్స్‌

అక్కడ చెప్పుల దగ్గర్నుంచీ వస్త్రాల దాకా ఏది కావాలన్నా దొరుకుతుంది. బాడీ స్ప్రేల నుంచీ కార్లదాకా ఎలాంటి వస్తువైనా అక్కడ మీరు కొనొచ్చు. కానీ అవి కొనాలంటే మాత్రం మీరు కుబేరుడికి చుట్టాలైనా లేదా బిల్‌గేట్స్‌కు బంధువైనా అయ్యుండాలి. ఎందుకంటే ఆ వస్తువుల ధర రూ.కోట్లలోనే! అదే అమెరికాలోని బీవర్లీహిల్స్‌. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు లభించే చోటది. మరి అక్కడికి వెళ్లి ఆ కథేంటో చూసేద్దాం రండి.

Updated : 18 Dec 2022 13:43 IST

Tags :

మరిన్ని