Cyber Security: సైబర్‌ కేటుగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

నమ్మకం, బలహీనతే సైబర్ నేరస్థుల పెట్టుబడి.. రూటు మార్చి పబ్లిసిటీలతో ప్రజలను మాయచేసి అందినకాడికి దోచుకోవటమే ఆన్‌లైన్‌ కేటుగాళ్ల పని. పార్ట్ టైం ఉద్యోగాలు.. ఇంట్లోనే ఉండి లక్షలు సంపాదించవచ్చన్న ప్రకటనలతో నగదు మాయం చేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం.. మోసగాళ్లు ఇచ్చే టాస్కులకు అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు బాధితులు..

Published : 27 Mar 2023 20:18 IST

Tags :

మరిన్ని